వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలకు ప్రత్యేకంగా ఎంఈవోలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌లో హెచ్‌ఎంలే ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా కొనసాగుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 79 మండలాలు ఉండగా, మండలానికి ఇద్దరు చొప్పున 158 మంది ఎంఈవోలు అవసరం కానున్నారు. ఈ నియామకంతో ఎంఈవోల కొరత తీరే అవకాశం ఉంది.
Comments
Loading comments...

