వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట (M)లోని పీఎస్ఆర్ గార్డెన్‌లో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు, సిబ్బందికి సమ్మిళిత విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు.
డీఈవో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ.. పిల్లలను స్థానిక పాఠశాలల్లో చేర్పించాలని, వారిభవిష్యత్తు బాధ్యత విద్యాశాఖ తీసుకుంటుందని తెలిపారు. ప్రత్యేకవిద్య ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారన్నారు.
Comments
Loading comments...

