Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ స్టాల్, డాగ్ స్క్వాడ్ ప్రదర్శన

Follow Udayam on Google
Devender Bale Aug 15, 2026 10:27 PM జగిత్యాలGeneral
ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ స్టాల్, డాగ్ స్క్వాడ్ ప్రదర్శన - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టాల్, డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ ఐక్యత, సమగ్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...