Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్‌టీయూ జనగామ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 3:15 PM జనగామ తెలంగాణ
పీఆర్‌టీయూ జనగామ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక - Udayam
పీఆర్‌టీయూ జనగామ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాంబాబు ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లా నాయకులు అధరాసపు శశిధరశర్మ, ఇంద్రసేనారెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సురేశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌, సారయ్య, శైలజ, యాదగిరి, శ్రీరంజని, విజేందర్‌రెడ్డి తదితరులు వివిధ హోదాల్లో జిల్లా బాధ్యులుగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...