Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలంలో రోడ్ల సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:38 AM గుంటూరుGeneral
ప్రత్తిపాడు మండలంలో రోడ్ల సమస్యకు పరిష్కారం - Udayam
ప్రత్తిపాడు మండల రైతులకు ఊరట లభించనుంది. దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న డొంక రోడ్ల సమస్యకు పరిష్కారం దొరికింది. మండలంలో 127 కిలోమీటర్ల మేర 89 రహదారులను రామ్‌జీ స్కీమ్ ద్వారా నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ఈ దారులకు మరమ్మతులు చెయ్యాలని ప్రభుత్వానికి లేఖలు వెళ్లగా అధికారులు స్పందించి, రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...