Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 11:27 AM గుంటూరుGeneral
ప్రత్తిపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు - Udayam
ప్రత్తిపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. శాంతి, సామరస్యం, సేవాభావంతో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...