Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 27, 2026 8:57 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
నాగోల్ డివిజన్ పరిధిలో జరిగిన శ్రీ మహాంకాళి, శ్రీ పోచమ్మ దేవతల నూతన ఆలయాల ప్రతిష్ఠా మహోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖసంతోపాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యెగ్గ మల్లేశంతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...