వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్షాల విషయంలో కేంద్రం దూకుడు చర్యలు సరికావని ఖానాపూర్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.
Comments
Loading comments...

