Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీ రాస్తారోకో

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:11 PM వికారాబాద్General
ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీ రాస్తారోకో - Udayam
కుల్కచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిందలు వేయడం తగదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం అన్నారు. ‘ఓటు చోరీ’ అంటూ యువతను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల ఆరోపణలకు బీజేపీ కార్యకర్తలు దీటుగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...