వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని బొబ్బిలి DSP గోవిందరావు సూచించారు. ఈ మేరకు ఇవాళ రామభద్రపురంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
అనంతరం కోటశిర్లాం, మామిడివలస, ముచ్చర్లవలస, భూసాయవలసలో కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

