Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారార్థం 'ప్రజావాణి' నిర్వహణ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 6:33 PM వికారాబాద్General
ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారార్థం 'ప్రజావాణి' నిర్వహణ - Udayam
ప్రజా సమస్యల పరిష్కారార్థం స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్‌లో ప్రతి సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు 'ప్రజావాణి' నిర్వహిస్తున్నట్లు పరిగి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండెపల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలోని 24 శాఖల అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ అర్జీలతో నేరుగా హాజరై సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...