వార్తలకు తిరిగి వెళ్లండి

పంట సాగుచేసిన ప్రతి రైతు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని శ్యాంబాబు సూచించారు. బుధవారం వీఎన్ పల్లె మండలం తలపనూరులో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ-కేవైసీ పూర్తయితేనే పంట నమోదు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

