Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ రన్ చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం... ఎస్సై సుమన్

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 10:37 AM చిత్తూరుక్రైమ్
ప్రతి ఒక్కరూ రన్ చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం... ఎస్సై సుమన్ - Udayam
ప్రతి ఒక్కరూ రన్నింగ్ చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం అని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు. ఆదివారం ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ నుంచి ఎస్ఆర్ పురం పోలీస్ స్టేషన్ వరకు త్రీ కే రన్ ను ప్రారంభించారు..ఈ త్రీ కే రన్ లో చిన్నపిల్లలు, యువత పెద్దల వరకు త్రీ కె రన్ లో పాల్గొనడం జరిగింది విజేతలకు మొదటి బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి అందిస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పోలీసులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...