Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలి'

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 30, 2026 7:37 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలి' - Udayam
బోడుప్పల్‌లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం 393వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగాన్ని చదివినప్పుడే స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, ప్రశ్నించేతత్వం అలవరుతాయనడానికి ఉదాహరణ బీహార్‌లో 7ఏళ్ల బాలుడు అని అన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదివి భావి భారతానికి మార్గదర్శకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...