వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కల్వకుర్తి పట్టణలో టీం పవర్ ఫుల్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాలను అందజేశారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని సూచించారు. కార్యక్రమంలో టీం పవర్ ఫుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

