వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరు మహాత్మ అడుగు జాడల్లో నడుచుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పిలుపునిచ్చారు.
శుక్రవారం మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలిలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం
వీర బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు దుప్పట్లు అందజేశారు.
Comments
Loading comments...

