వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ సీజన్లలో సాగు చేస్తున్న ప్రతి పంటకు తప్పనిసరిగా రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిని చిరంజీవి తెలిపారు.
మంగళవారం పోలాకి మండలం దీర్ఘాసి, ఈదుల వలస గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రాప్ చేయించుకోవడం వలన పంట నష్టాలు వచ్చినట్లయితే భీమా పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణం పట్ల రైతులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Comments
Loading comments...

