వార్తలకు తిరిగి వెళ్లండి

గడిచిన 50 సంవత్సరాలుగా విశాఖ ఏర్పాటు వినియోగించిన ప్రతి ఒక్కరూ మీ కుటుంబం నుంచి ఒకరు చొప్పున వచ్చి రేపు 27న మద్దతు ఇవ్వాలని తెలుగుశక్తి ప్రజలను కోరుకుంటుంది 170 కార్మికులు రోడ్డుని పడ్డారంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు వాళ్ళు తరపున మాట్లాడే నాయకుడు ముందుకు రాకపోవడం చాలా బాధాకరం
మనకోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమించిన వీరికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైనదని రామ్ అన్నారు
Comments
Loading comments...

