Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి'.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 9:57 PM మేడ్చల్ మల్కాజిగిరి General
'ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి'. - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాధవరం కాంతారావు పిలుపునిచ్చారు. తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...