వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని అర్పపల్లి రెడ్డి సంఘం వైస్ ప్రెసిడెంట్ అయిలేని విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు.
జాతీయ జెండాకు గౌరవం ఇస్తూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

