వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి, ఐపీఎస్ ఆదేశించారు.బుధవారం నిర్వహించిన నేర సమీక్షలో పెండింగ్ కేసులు, పోక్సో, సైబర్, ఆస్తి నేరాల దర్యాప్తు తీరును సమీక్షించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టి విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సూచించారు.
Comments
Loading comments...

