వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు
గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు
Comments
Loading comments...

