Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరస్పర రాజీతో సమయం, ఖర్చు ఆదా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 12, 2026 6:58 PM రాజన్న సిరిసిల్లGeneral
పరస్పర రాజీతో సమయం, ఖర్చు ఆదా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ - Udayam
పరస్పర రాజీతో సమయం, ఖర్చు ఆదా అవుతుందని పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరుగుతున్న లోక్ అదాలత్‌ను ఆమె పరిశీలించారు. ప్రజలు సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు దూరంగా, అందుబాటులో ఉన్న న్యాయ సేవలను వినియోగించుకుని రాజీ మార్గంలో వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...