వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం ఎస్సై శ్రీకాంత్ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ కరీమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీత చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
Comments
Loading comments...

