వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలు, అణిచివేతలపై ప్రశ్నించే అక్షరం సమాజంలో చైతన్యం తీసుకొస్తుందని ప్రొఫెసర్ కాశీం, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.
చౌటుప్పల్‌లో కట్టెల లింగస్వామి రచించిన ‘కలం కవాతు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సామాజిక సమస్యలను రచనల్లో ప్రతిబింబించిన లింగస్వామిని అభినందించారు.
Comments
Loading comments...

