వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని బుగ్గారం ఎస్‌ఐ జి. సతీష్ మండపాల నిర్వాహకులు, ప్రజలకు సూచించారు. మండపాలు, ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదన్నారు. విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదన్నారు.
Comments
Loading comments...

