వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలోని SVCET కాలేజీలో నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఎస్. షాను పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.
అభ్యర్థుల రాకపోకలు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది.
Comments
Loading comments...

