Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎం.ఈడీ పరీక్షలు

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 7:18 PM నిజామాబాద్General
ప్రశాంతంగా కొనసాగుతున్న ఎం.ఈడీ పరీక్షలు - Udayam
డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎం.ఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, ఒకటి నుంచి నాలుగు సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన పరీక్షకు 29 మంది విద్యార్థులకు గాను 29 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని అకడమిక్ ఆడిట్ డైరెక్టర్ జి. చంద్రశేఖర్, పరీక్షల నియంత్రణాధికారి కె. సంపత్‌కుమార్ పరిశీలించారు.

Comments

G
Loading comments...