వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని బాపట్ల ఆర్డీఓ హరికుమార్ కోరారు. గురువారం ఎమ్మార్వో కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఓటర్ల జాబితా సవరణలో చేపడుతున్న అంశాలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా సమగ్ర విచారణతో ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మార్వో సలీమా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

