Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: సీపీ

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 6:38 PM నిజామాబాద్General
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: సీపీ - Udayam
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. లయన్స్ క్లబ్‌లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో భద్రత, ట్రాఫిక్, నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకుని నిబంధనలు పాటించాలని, వదంతులను నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచులు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...