Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంత్ కిషోర్ ఘన విజయం ఒక చారిత్రాత్మకం

Follow Udayam on Google
anji kummari Aug 04, 2026 3:56 PM జాతీయంGeneral
ప్రశాంత్ కిషోర్ ఘన విజయం ఒక చారిత్రాత్మకం - Udayam
బిజెపి పార్టీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం ఒక చారిత్రాత్మకం అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. బిజిపి జాతీయ చీఫ్ నతిన్ సబిన్ రాజీనామాతో బీహార్ లోని బాంకిపూర్ ఉప ఎన్నికల్లో జనసూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారన్నారు. బిజెపి అభ్యర్థి నిరజ్ కుమార్ ను, ప్రశాంత్ ఏకంగా 19,324 ఓట్ల మెజారిటీ తో మట్టికరిపించడం జాతీయ అధికార పార్టీకి చెంప పెట్టే అన్నారు.

Comments

G
Loading comments...