వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ మండలంలోని పర్సాపూర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా ఉప్పరి శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా జీడి మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, గ్రామ సర్పంచ్ రాధా శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

