Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 9:28 PM గుంటూరుGeneral
ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి - Udayam
అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా నిలపడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీ టవర్ నుంచి రాజధాని అంతా కనిపించేలా, 265 శాసనసభ, 110 మండలి సీట్ల సామర్థ్యంతో డిజైన్లు రూపొందించామన్నారు. మంత్రులకు మెరుగైన వసతులతో పాటు గవర్నర్ ప్రసంగానికి ప్రత్యేక సెంట్రల్ హాల్ అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...