వార్తలకు తిరిగి వెళ్లండి

అంధుల మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025ను సాధించి దేశ కీర్తిని ప్రపంచ వేదికపై చాటిన 16 మంది మహిళా క్రికెటర్లకు ఆదివారం మంగళ పాలెం వద్ద శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించనున్నట్లు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు తెలిపారు.
కొత్తవలస మండలం మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

