Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

Follow Udayam on Google
Mohammad Sep 27, 2026 1:11 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ - Udayam
గుత్తి కోటలో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. అనంతరం రాయలసీమ నాణ్యములను సేకరణ ఆధ్వర్యంలో చరిత్రకు సంజీవ సాక్షులైన పురాతన నాణ్య ములను సందర్శించారు. కోటలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయన్నారు. కోటలో ఎంతోమంది రాజులు పరిపాలించారన్నారు.

Comments

G
Loading comments...