Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:13 PM జాతీయంవాణిజ్యం
ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు - Udayam
అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్‌ అధికంగా ఉండటం, సరఫరాలో అనిశ్చితి,రవాణా ఖర్చులు పెరగడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.భారత్‌లో ధరలు నిలకడగా ఉన్నప్పటికీ,వియత్నాంలో బియ్యం ధరలు రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరువయ్యాయి. ఫిలిప్పీన్స్‌,ఆఫ్రికా,పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి డిమాండ్‌ కొనసాగుతోంది.మరోవైపు వాతావరణ మార్పులు,ఖరీఫ్‌ వరి దిగుబడిపై ఆందోళనలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Comments

G
Loading comments...