Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేర్ల జోరు.. లాభాల్లో సెన్సెక్స్‌

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 9:29 AM జాతీయంవాణిజ్యం
షేర్ల జోరు.. లాభాల్లో సెన్సెక్స్‌ - Udayam
బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ షేర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్‌ భారీ లాభాల్లో ముగిసింది. ముడి చమురు ధరల తగ్గుదల, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్లకు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 905 పాయింట్లు పెరిగి 74,151 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.4.8 లక్షల కోట్లు పెరిగి రూ.477.43 లక్షల కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...