వార్తలకు తిరిగి వెళ్లండి

రాబడులను పెంచుకునేందుకు అంకుర సంస్థలు, ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల్లో నిధులు పెట్టే అవకాశాన్ని ఈపీఎఫ్‌ఓ పరిశీలిస్తోంది. ఏటా కొత్తగా సమకూరే నిధుల్లో గరిష్ఠంగా 3 శాతం పెట్టుబడి పెట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
ఈ ప్రతిపాదనను వచ్చే నెలలో కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తొలుత ఎన్‌ఐఐఎఫ్, సిడ్బీ ద్వారా పెట్టుబడులు పెట్టే అవకాశముంది.
Comments
Loading comments...

