Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పసిడి ధరలకు స్వల్పంగా బ్రేక్‌.. తగ్గిన బంగారం, వెండి

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 9:37 AM జాతీయంవాణిజ్యం
పసిడి ధరలకు స్వల్పంగా బ్రేక్‌.. తగ్గిన బంగారం, వెండి - Udayam
దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,940గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,940గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. కిలోకు రూ.100 తగ్గడంతో హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,14,900గా ఉంది.

Comments

G
Loading comments...