వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పెట్టుబడుల పరిధిని విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఏటా కొత్తగా సమకూరే నిధుల్లో గరిష్ఠంగా 3% వరకు అంకుర సంస్థలు, ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల (ఏఐఎఫ్)లో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0లో భాగస్వామి కావాలని డీపీఐఐటీ సూచించింది. ఈ ప్రతిపాదనను వచ్చే నెలలో ఈపీఎఫ్‌ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు ముందుంచనున్నారు.
Comments
Loading comments...

