Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపార అవసరాలకు వ్యక్తిగత రుణాలే అధికం

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 10:38 AM జాతీయంవాణిజ్యం
వ్యాపార అవసరాలకు వ్యక్తిగత రుణాలే అధికం - Udayam
చిన్న వ్యాపారులు తమ అవసరాల కోసం వ్యక్తిగత పేర్లతోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. గత మూడేళ్లలో ఇలాంటి రుణాలు తెలంగాణలో ఏటా సగటున 26%, ఏపీలో 25% పెరిగాయి. వ్యాపార సంస్థల పేరుతో తీసుకున్న రుణాల వృద్ధి మాత్రం వరుసగా 13%, 11%కే పరిమితమైంది. ఈ విషయాన్ని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఎన్‌ఎస్‌ఐసీ నివేదిక వెల్లడించింది.

Comments

G
Loading comments...