Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారస్‌ ల్యాబ్స్‌ లాభం 126.7% జంప్‌

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 11:03 AM జాతీయంవాణిజ్యం
లారస్‌ ల్యాబ్స్‌ లాభం 126.7% జంప్‌ - Udayam
లారస్‌ ల్యాబ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.442 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.195 కోట్లతో పోలిస్తే 126.7% వృద్ధి సాధించింది. ఆదాయం 33.5% పెరిగి రూ.2,206 కోట్లకు చేరగా, ఎబిటా 86.3% వృద్ధితో రూ.749 కోట్లుగా నమోదైంది. ప్రతి షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...