Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సతీమణి బదిలీపై ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 02, 2026 5:39 PM హైదరాబాద్General
సతీమణి బదిలీపై ప్రవీణ్ కుమార్ ఆగ్రహం - Udayam
తన భార్య లక్ష్మీభాయిని సంబంధం లేని విభాగానికి బదిలీ చేయడం కక్ష సాధింపు చర్యేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఎన్ని ఒత్తిళ్లు, అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన పోరాడటం ఆపబోమని, ఇటువంటి బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...