Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి పంటను కాపాడాలి

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:04 PM సూర్యాపేటGeneral
వరి పంటను కాపాడాలి - Udayam
ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లిచ్చి వరి పంటలను కాపాడాలని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాలో రైతులతో కలిసి ఎస్సారెస్పీ కాల్వలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతు వ్యతిరేక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిందని తాటికొండ సీతయ్య ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...