Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి: ఏఐటీయూసీ

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 13, 2026 2:22 PM మంచిర్యాలGeneral
కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి: ఏఐటీయూసీ - Udayam
దేశాభివృద్ధికి శ్రమిస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండడం లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా గురువారం ఎంఎన్‌సీఎల్‌ ఐబీ వద్ద ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...