వార్తలకు తిరిగి వెళ్లండి

చీడికాడ మండలం కోనాం పంచాయతీ చెరుకుపల్లి గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఎర్త్‌వర్క్ చేసి వదిలేయగా, తారు రోడ్డు పనులు పూర్తికాలేదు.
మట్టి రోడ్డుపై వర్షం పడితే బురదమయమై రాకపోకలు నిలిచిపోతున్నాయని గిరిజనులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

