Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపారెడ్డి హత్యపై నిరసనలు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:10 AM హైదరాబాద్General
రూపారెడ్డి హత్యపై నిరసనలు - Udayam
ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ తెలంగాణ ప్రైవేటు టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జవహర్‌నగర్‌లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నివాళులర్పించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలని, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...