వార్తలకు తిరిగి వెళ్లండి

బీకే సముద్రం మండలం జంతులూరు గ్రామంలోని ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ దళితులు సోమవారం అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట తప్పెట్ల మోతతో నిరసన తెలిపారు.
2023లో భూమిని ఇతరుల పేర్లపై వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి పాసుపుస్తకాలు జారీ చేశారని ఆరోపించారు. భూమిని దళితుల ఇళ్ల పట్టాల కోసం కేటాయించారని ఆధారాలు చూపుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

