వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగిస్తామని నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ భువనగిరి మున్సిపాలిటీ 27వ వార్డు ప్రజలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసిన వారు, తొలగించిన ఓట్లను మళ్లీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

