వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సుల్తానాబాద్‌లో సీఐటీయూ నాయకులు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ట్రంప్ విధానాలు సామ్రాజ్యవాదానికి దారితీశాయని, అలాంటి వ్యక్తి పేరు పెట్టడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు ఆరోపించారు.
ఆ పేరును వెంటనే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

